top of page
Search

మేనరికలు-మంచి చెడ్డలు

ప్రశ్న :నా స్నేహితుడు మేనరికం పెళ్లి చేసుకోవాలను కుంటున్నాడు . మేనరికాలు చేసుకోవచ్చా ?-G.Ganesh, BSc( Agri)

జవాబు : గతంలో మేనరికాలు ఎక్కువ జరిగేవి. తెలిసిన వారికి , బంధువులకు తమ పిల్లల్ని ఇస్తే సుఖపడతారని, భద్రతకు డోకా ఉటుందని భావించే వారు . కాని దీని వలన పుట్టే పిల్లల్లో కొన్ని సమస్యలు రావడంతో వీటిని వైద్యులు వ్యతిరేకించడంతో చాలా మట్టుకు ఈ పద్దతి తగ్గుతూ వస్తుంది . జెనిటికల్ సమస్యలు అక్కడక్కడా పిల్లల్లో కనిపిస్తాయి . సో మేనరికలు చేసుకోకుండా ఉండడం మేలు . తప్పదూ అనుకుంటే ఇరు కుటుంబాలు ఆరోగ్యముగా ఉంటే కొంత రిస్క్ తక్కువ ఉంటుంది .

 
 
 

Comments


  • Call_edited
  • Call_edited
  • business Vizag
  • business Hyd
  • KV
  • kk
  • Vkontakte
  • Tumblr
  • Pinterest
  • Instagram
  • LinkedIn
  • Twitter
  • YouTube
  • Blogger
  • Black Facebook Icon

Consultation Fee-Rs1,500

by Text, Voice or Video

Google Pay, PhonePe, Paytm, Bhim linked Mobile No-9848190302

Mon - Fri: 9am - 7pm

​​Saturday: 9am - 7pm

​Sunday: 9am - 1pm

Thanks for submitting!

© 2020 by Krantikar. Proudly created with Wix.com

bottom of page