
1.
Individual
Therapy/Counseling
NEUROTIC DISORDERS
-
ANXIETY DISORDER: ఆందోళన ,భయం,గుండె దడ ,ఎదో జరుగుతుందనే ఫీలింగ్ , అతిగా వర్రీ అవడం
-
PANIC DISORDER: ఊపిరి సలపనట్లుండడం,గుండె ఆగిపోయినట్లుండడం, ఛాతిలో నొప్పి, అకస్మాతుగా తల తిరగడం , చనిపోతాననిపించడం, అయోమయం , ఆందోళన , భయం ( Cardiac Nuerosis)
-
PHOBIC DISORDERS:ప్రతి విషయానికి భయపడడం, కరోనా భయం, ఎయిడ్స్ భయం , జబ్బులంటే భయం వంటి రక రకాల భయాలు
-
OBSESSIVE COMPULSIVE DISORDER: వచ్చిన ఆలోచనే పదే -పదే రావడం , చేసిన పనే పదే -పదే చేయడం , అనుమానం , చెక్ చేయడం , దేవుళ్లను పదే -పదే పూజించడం , అతి శుచి -శుభ్రత , అర్ధం -పర్థం లేని సెక్స్ ఆలోచనలు, దేవుళ్లపై , రక్త సంబంధీకుల పై చెడు ఆలోచనలు
-
HYPOCHONDRIASIS: ఏ జబ్బు లేక పోయినా ఎదో ఉందని పదే -పదే డాక్టర్ల కు చూపించుకోవడం , మెడికల్ టెస్టులు చేయించుకోవడం -అయినా వాటిని నమ్మక పోవడం, గూగుల్ లో సెర్చ్ చేయడం (Health Anxiety, Google Doctor )
-
NEUROTIC DEPRESSION: దిగులు , క్రుంగి పోవడం , తనలో -తాను కుమిలి పోవడం , ఏ పనీ చేయాలనిపించక పోవడం ,విరక్తి
-
NEURAESTHENIA: నరాల బలహీనత , అతి నీరసం ,త్వరగా అలసి పోవడం , ఏ పనీ చేయలేక పోవడం
-
STRESS RELATED DISORDERS: మానసిక ఒత్తిడి -దానికి సంబంధించిన రుగ్మతలు